త‌ల‌కిందులుగా బోరుబావిలోకి దిగి...!!

Thu,September 7, 2017 06:14 PM

youth rescues goat from bore well with high risk

ఓ బోరుబావిలో మేక‌పిల్ల ప‌డ్డ‌ది. తొంగి చూస్తే క‌నిపిస్తున్న‌ది. కానీ చేతికి అంద‌ట్లేదు. కొంత మంది యుకులు సాహ‌సం చేయ‌డానికి సిద్ద‌ప‌డ్డారు. ఈ ఫీట్ ఎంత రిస్కుతో కూడుకున్న‌దో ఈ వీడియో చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది. త‌ల కిందులుగా ఆ బోరుబావిలోకి దిగాడు ఓ యువ‌కుడు. లోప‌లికి జారీపోకుండా మిగ‌తావారు అత‌ని కాళ్లు ప‌ట్టుకున్నారు. అలా కొంచెం కొంచెం అత‌న్ని లోప‌లికి వ‌దిలారు. మేక‌పిల్ల చేతికి దొర‌క‌గానే పైకి లాగారు. అంతే.. మేక‌పిల్ల సేఫ్‌. మ‌స్తు రిస్కు చేశారు క‌దా!.. వీరి సాహ‌సానికి హ్యాట్సాఫ్‌

6238
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS