యువతి పట్ల అసభ్య ప్రవర్తన..యువకుడికి జైలు

Thu,December 5, 2019 07:59 AM


బంజారాహిల్స్ : యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి ఐదురోజుల జైలుశిక్ష పడింది. జూబ్లీహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం..బోరబండ సైట్‌-3లో నివాసం ఉంటున్న డి.సాయికుమార్‌(19).. ఇంటి సమీపంలోని యువతిని ఈవ్‌టీజింగ్‌ చేయడంతో పోలీసులు అరెస్ట్‌ చేసి 10వ ప్రత్యేక మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి సాయికుమార్‌కు 5రోజుల జైలుశిక్ష విధించారు.

287
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles