ట్రైన్ కింద పడి యువకుడు ఆత్మహత్య

Wed,July 11, 2018 09:17 PM

youth commits suicide in medchal district

మేడ్చల్: ట్రైన్ కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని ఘట్‌కేసర్ మండలంలోని యమ్నమ్‌పేట రైల్వే ట్రాక్‌పై చోటు చేసుకున్నది. ట్రైన్ కింద పడటంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

974
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles