యువతి ప్రేమించట్లేదన్న మనస్తాపంతో..

Wed,May 22, 2019 03:46 PM

young man do suicide attempt in gadwal

జోగులాంబ గద్వాల: యువతి ప్రేమించట్లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల వేదనగర్‌లో చోటుచేసుకుంది. తీవ్రగాయాలపాలైన యువకుడిని చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వాస్పత్రిలో తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు యుగేందర్ గౌడ్ హైదరాబాద్ మియాపూర్ నివాసిగా సమాచారం.

776
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles