బోగతా జలపాతంలో పడి యువకుడు మృతి

Sat,January 16, 2016 05:52 PM

young man dies falling in bogatha waterFalls

ఖమ్మం: వాజేడు బోగాత జలపాతంలో పడి యువకుడు మృతి చెందాడు. మృతుడిని వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కుండేలపల్లికి చెందిన అఖిల్‌గా గుర్తించారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు సమాచారం. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

1224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles