రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి, ఇద్దరికి గాయాలు

Mon,May 7, 2018 10:36 AM

young man died in road accident and two injuries

మహబూబ్‌నగర్: జిల్లాలోని బాలానగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు కర్నూలు జిల్లాకు చెందిన శ్రీకాంత్‌గా గుర్తించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

1234
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles