హోలి వేడుకల్లో విషాదం.. యువకుడి మృతి

Thu,March 21, 2019 12:46 PM

Young man died in Khammam district holy celebrations

ఖమ్మం: హోలి వేడుకల్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా తిరుపాలాయపాలెం మండలం నేడిదపల్లి కాలువలో పడి యురళి(21) అనే యువకుడు మృతిచెందాడు. హోళి అనంతరం నలుగురు యువకులు ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువలోకి స్నానానికి వెళ్లారు. కాలువలో పడిన వారిలో స్థానికులు ముగ్గురిని కాపాడారు.

1313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles