ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. యువతి ఆత్మహత్య

Wed,April 25, 2018 07:54 PM

young girl commits suicide for being harassed by young boy in suryapet dist

సూర్యాపేట: జిల్లాలోని మద్దిరాల మండలం కుక్కడం గ్రామంలో విషాదం చోటు చేసుకున్నది. ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధిస్తున్నాడని మనస్థాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. యువతి పురుగుల మందు తాగింది. దీంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

977
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS