తెలుగు మహాసభల్లో నేటి కార్యక్రమాలు

Sat,December 16, 2017 10:48 AM

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. తెలుగు మహాసభలకు భాషాభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం, రవీంద్ర భారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం వేదికగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి.


తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం
-శనివారం ఉదయం 10 గంటలకు తెలంగాణ పద్యకవితా సౌరభంపై సదస్సు
-మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ వచన కవితా వికాసంపై చర్చాగోష్ఠి

రవీంద్రభారతి
-ఉదయం 10 గంటలకు అష్టావధానం
-మధ్యాహ్నం 12.30 గంటలకు హాస్యావధానం
-మధ్యాహ్నం 3 గంటలకు పద్యకవి సమ్మేళనం

ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం
-ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బృహత్ కవిసమ్మేళనం

రవీంద్రభారతి యశోదారెడ్డి ప్రాంగణం
-ఉదయం 10 గంటల నుంచి బాలసాహిత్యంపై సదస్సు

తెలంగాణ సారస్వత పరిషత్
-ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శతావధానం

ఎల్బీ స్టేడియం
-సాయంత్రం 5 గంటలకు తెలంగాణలోతెలుగుభాషా వికాసం
-సాయంత్రం 6.30 గంటలకు సాంసృ్కతిక సమావేశం
-రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు శతగత సంకీర్తన, భక్త రామదాసు సంకీర్తనల ఆలాపన

2979
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles