అత్యంత వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు

Sun,December 17, 2017 06:39 PM

world telugu conference 2017 updates

హైదరాబాద్: నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియంలో మౌఖిక వాజ్మయం భాషపై సాహిత్య సభ జరిగింది. ఈ సభకు మండలి చైర్మన్ స్వామి గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు సాహితీ వేత్తలు హాజరయ్యారు.

1585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles