రక్తదాన దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో రక్తదాన శిబిరం

Fri,June 14, 2019 06:38 AM

World Blood donation day in telangana raj bhavan

హైదరాబాద్ : ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్ ప్రాంగణంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ రోజు రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్టు రాజ్‌భవన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రక్తదాన శిబిరాన్ని ఉదయం 9.30 గంటల నుంచి 12.30 వరకు సిబ్బంది నివాస ప్రాంగణం సమృద్ధి ఏ బ్లాక్‌లో నిర్వహించనున్నట్టు చెప్పారు.

415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles