కెపాసిటర్ పేలి యువతికి తీవ్రగాయాలు

Tue,April 24, 2018 06:28 AM

Women injured in fire accident at Balanagar industrial area

హైదరాబాద్: బాలానగర్ పారిశ్రామికవాడలోని టిప్‌కాన్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. కెపాసిటర్ పేలి టిన్నర్‌పై పడడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ మంటల్లో చిక్కుకొని స్పందన అనే యువతి తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

1095
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles