కూతుళ్లకు పురుగుల మందు ఇచ్చి..

Tue,June 19, 2018 01:38 PM

Women gives poison to their daughters in janagaon

జనగామ : జిల్లాలోని పెంబర్తిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లకు పురుగుల మందు తాగించి, ఆ తర్వాత ఆమె కూడా తాగింది. తల్లీకూతుళ్ల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వెంటనే జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

873
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles