కుమారులను కత్తితో పొడిచి చంపిన తల్లి

Sat,May 25, 2019 05:55 PM

Woman kills her sons over domestic dispute in siddipet

సిద్దిపేట: జిల్లా కేంద్రంలో గణేష్ నగర్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్న తల్లే ఇద్దరు కుమారులను కత్తితో పొడిచి చంపింది. చిన్నారులు అయాన్(5), హర్షవర్ధన్(2) అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితురాలు సరోజ కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. కుటుంబ కలహాలతోనే సరోజ ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ రమేశ్వర్ సంఘటనపై చుట్టు పక్కల వారిని విచారిస్తున్నారు.

2622
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles