క్షుద్రపూజల నేపథ్యంలో మహిళ హత్య

Fri,November 9, 2018 09:36 AM

Woman killed in Yadadri Bhuvanagiri

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని భూదాన్‌పోచంపల్లి మండలం పిల్లాయిపల్లిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు మహిళను కర్రలతో కొట్టి చంపారు. ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షుద్రపూజల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.

763
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles