ఓటేసిన అనంతరం గుండెపోటుతో మృతి

Wed,January 30, 2019 10:26 AM

వికారాబాద్: జిల్లాలోని పరిగి మండలం మిట్టకోడూర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. తుది దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామంలో పోలింగ్‌లో కొనసాగుతుంది. కాగా ఓటేసేందుకు వచ్చిన ఓ మహిళ మృతిచెందింది. కోరె వెంకటమ్మ(65) అనే వృద్ధురాలు ఓటు వేసిన అనంతరం పోలింగ్ బూత్‌లో గుండెపోటుకు గురై మృతిచెందారు.

888
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles