ఈ నెల 20 నుంచి మద్యం దుకాణాలు బంద్

Mon,March 18, 2019 08:48 PM

wine shops bandh on 20th march

హైదరాబాద్: ఈ నెల 20 తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు బంద్ చేయనున్నట్లు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. 21న మద్యం దుకాణాలు బంద్ చేయాలని నోటిఫికేషన్ జారీ చేసినట్లు వెల్లడించారు.

2513
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles