భార్య సర్పంచ్.. భర్త ఉపసర్పంచ్..!

Wed,January 23, 2019 09:28 PM

wife sarpanch and husband vice sarpanch in thirumalayapalem of khammam dist

ఖమ్మం: తిరుమలాయపాలెం మండలంలోని జల్లేపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో భార్యభర్తలు ఇద్దరు సర్పంచ్, ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఉత్కంఠభరింతంగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల పోరులో టీఆర్‌ఎస్ మద్ధతుగా పోటీ చేసిన బాషబోయిన శైలజ 171 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మూడో వార్డులో పోటీ చేసిన ఆమె భర్త బాషబోయిన వీరన్న కూడా గెలుపొందడంతో అతడిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు.

1191
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles