భర్తను హత్య చేసిన భార్య...

Sat,May 4, 2019 10:49 AM

wife murdered her husband in suryapet nereducharla

సూర్యపేట: జిల్లాలోని నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. శనిగాని రవి(30)పై అతడి భార్య ఆమె కుటుంబ సభ్యులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

1525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles