భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Tue,July 25, 2017 11:45 AM

wife killed by husband in Vikarabad district

వికారాబాద్ : జిల్లాలోని మోమిన్‌పేటలో దారుణం జరిగింది. భార్యను భర్త గొడ్డలితో నరికి చంపాడు. ఈ దారుణానికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తుంది. నిందితుడు అంతయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

1198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles