రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్తకు గాయాలు

Thu,May 30, 2019 09:07 AM

Wife killed and husband injured in road accident

హైదరాబాద్: నగరంలోని మూసాపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెలుతున్న దంపతులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

708
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles