జానారెడ్డికి ఎందుకు ఓటేయాలి..

Sat,November 17, 2018 05:22 PM

why we should vote janareddy asks yellapuram villagers of nagarjuna sagar constituency

నాగార్జునసాగర్: కాంగ్రెస్ నేత జానారెడ్డి సొంత నియోజకవర్గం నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ఎల్లాపురం గ్రామస్తులు జానారెడ్డి అనుచరులకు చుక్కలు చూపించారు. జానారెడ్డికి ఎందుకు ఓటేయాలో చెప్పాలని నిలదీశారు. జనం ప్రశ్నలతో జానారెడ్డి అనుచరులు ఏం మాట్లాడకుండా ప్రచారం నుంచి వెనుదిరిగారు.

1200
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles