బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు నేటినుంచి వెబ్ కౌన్సెలింగ్

Mon,October 30, 2017 09:38 AM

web counseling for bsc nursing course 2017

హైదరాబాద్ : వర్సిటీ గుర్తింపు పొందిన నర్సింగ్ కళాశాలల్లో ఆయా కోర్సుల్లో ప్రవేశానికి ఈ రోజు నుంచి నవంబర్ 4 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. బీఎస్సీ నర్సింగ్ 4 వైడీసీ, పీబీబీఎస్సీ 2 వైడీసీ, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్‌టీ కోర్సుల్లో ప్రవేశానికి వెబ్ కౌన్సెలింగ్ చేపట్టనున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఓయూ ఆవరణలోని పీజీఆర్సీడీ కేంద్రం, కూకట్‌పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్ ఉంటుందని, వివరాలకు www.knruhs.in వెబ్‌సైట్‌ను చూడాలని కోరింది.

1486
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles