ఎంపీ కవిత గెలుపు కోసం పనిచేస్తం..

Sun,April 7, 2019 05:10 PM

We Works for MP Kavitha victory says Mandava venkateshwarrao


నిజామాబాద్: టీఆర్‌ఎస్ కచ్చితంగా 16కు 16 సీట్లు గెలుస్తుందని టీఆర్‌ఎస్ నేత మండవ వెంకటేశ్వర్‌రావు స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో టీఆర్‌ఎస్ తిరుగులేని శక్తిగా మారిందన్నారు. నా మిత్రులు సీఎం కేసీఆర్ నన్ను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. పదవుల కోసం నేను పార్టీలోకి రాలేదు. ఎంపీ కవిత గెలుపు కోసం పనిచేస్తం.ఎంపీ కవిత గెలుపు ఖాయమని వెంకటేశ్వర్‌రావు ధీమా వ్యక్తం చేశారు.

1011
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles