రంగారెడ్డి జిల్లాలో అన్ని స్థానాలు సాధిస్తాం..

Fri,November 16, 2018 12:25 PM

we will win all assembly seats in Vikarabad says Mahenderreddy

రంగారెడ్డి : బషీరాబాద్ మండల పరిధిలోని కొర్వీచేడ్ నుంచి 30 మంది, టీక్యా తండా నుంచి 40 మంది నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి మహేందర్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ది సాధ్యమన్నారు. రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో భారీ విజయం సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

855
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles