క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తం:మహేందర్‌రెడ్డి

Tue,September 11, 2018 05:26 PM

We will give Best treatment to bus accident victims says mahender reddy

జగిత్యాల: బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తమని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. బస్సు ప్రమాద మృతుల కుటుంబసభ్యులను మంత్రి మహేందర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. జిల్లా యంత్రాంగం దగ్గరుండి బాధిత కుటుంబసభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటుందని అన్నారు.

698
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles