లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాం : కేఏ పాల్

Wed,November 21, 2018 06:48 AM

We will contest coming Lok Sabha elections says K A Paul

హైదరాబాద్ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ, ఏపీల నుంచి అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రజాశాంతి పార్టీ అధినేత, మత ప్రబోధకుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో అభివృద్ధి నిలిచిపోయిందని, ఎన్నికలు జరుగుతున్నాయంటే తమకు ఏదో నష్టం జరుగుతుందన్న భయంలో ప్రజలు ఉన్నారన్నారు. ప్రస్తుతం తనకు ప్రాణహాని ఉన్నదని, తనపై రెండేండ్ల క్రితం ఓ ముఖ్యమంత్రి కుట్ర చేశారని, దేవుడి దయవల్ల బతికి బట్టకట్టానన్నారు.

723
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles