రైతులను ఉత్పత్తిదారులుగా గుర్తించాలి: దత్తాత్రేయ

Sat,September 26, 2015 01:25 PM

we should see Farmers as a producters

హైదరాబాద్: రైతులను ఉత్పత్తిదారులుగా గుర్తించాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. నగరంలోని రవీంద్రభారతీలో వినియోగాదారుల సమన్వయ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సమస్యలు, పరిష్కారాల జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ... భారతదేశం అతిపెద్ద మార్కెట్‌ను కలిగిఉంది. ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపు చూస్తున్నయి. రైతులను కూడా ఉత్పత్తిదారులుగా గుర్తించాలి. మండలస్థాయిలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పడాలి. రైతు సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తమని ఆయన పేర్కొన్నారు.

854
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles