ఐఎస్‌ఎల్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ ఆమ్రపాలి

Thu,November 2, 2017 02:52 PM

Warangal Urban Collector Amrapali inspects ISL Construction works

వరంగల్ అర్బన్: జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఐఎస్‌ఎల్(ఇండిపెండెంట్ సానిటరీ లాట్రిన్స్) నిర్మాణ పురోగతిపై ఆరా తీశారు. ముల్కనూర్, కొప్పూర్, కొత్తపల్లి గ్రామాల్లో పర్యటించిన ఆమ్రపాలి ఐఎస్‌ఎల్ నిర్మాణ పనులను పరిశీలించారు.

2383
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles