వరంగల్ టీఆర్‌ఎస్ బహిరంగ సభ ప్రారంభం

Tue,April 2, 2019 05:54 PM

Warangal trs public meeting starts

వరంగల్: వరంగల్‌లో టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ ప్రారంభమైంది. అజంజాహీ మిల్లు గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. జనం భారీగా తరలివచ్చారు. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దయాకర్‌రావు, వరంగల్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి దయాకర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి నాయకులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల ఛైర్మన్లు, సభలో ఉన్న అన్నాదమ్ములు, అక్కాచెల్లెల్లకు నమస్కారాలు తెలిపారు.

715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles