వరంగల్‌ మేయర్‌ ఎన్నికపై టీఆర్ఎస్‌ కసరత్తు

Tue,April 23, 2019 08:23 PM

Warangal Mayor election on April 27

హైదరాబాద్‌: గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ మేయర్‌ ఎన్నికపై టీఆర్‌ఎస్‌ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఈనెల 27న మేయర్‌ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మేయర్‌ ఎన్నిక ఇంఛార్జ్‌గా పార్టీ ప్రధాన కార్యదర్శి, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ బాలమల్లును సీఎం కేసీఆర్‌ నియమించారు. స్థానిక సీనియర్‌ నేతలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకుల అభిప్రాయాలు తెలుసుకుని టీఆర్‌ఎస్‌ అధిష్టానానికి బాలమల్లు నివేదిక ఇవ్వనున్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

800
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles