మంత్రి కడియంతో వరంగల్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ భేటీ

Sat,January 6, 2018 07:23 PM

Warangal Arts College Principal meet with the minister kadiyam srihari

వరంగల్: ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో వరంగల్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఐలయ్య సమావేశమయ్యారు. తనను కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ మెంబర్‌గా నామినేట్ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఐలయ్యను కడియం శ్రీహరి అభినందించారు.

1045
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles