అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒక్కో రాత్రికి 35వేల డాలర్లు

Sat,June 8, 2019 06:37 AM

Want to Buy a Ticket to the Space Station

న్యూయార్క్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్‌ఎస్‌ను) 2020 నుంచి ప్రైవేట్ వ్యక్తుల పర్యాటకానికి, వ్యాపార సంబంధమైన వెంచర్లకు అనుమతిస్తామని అమెరికా అంతరిక్ష పరిశోధనసంస్థ (నాసా) ప్రకటించింది. ఐఎస్‌ఎస్‌లో ఉండడానికి ఒక్కో రాత్రికి 35 వేల డాలర్లు (రూ.24.27 లక్షలు) రుసుం వసూలు చేస్తామని తెలిపింది.

533
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles