ఫస్ట్‌టైమ్ తెలంగాణలోనే ఓటర్ వెరిఫికేషన్ వ్యవస్థ

Thu,December 6, 2018 05:49 PM

Voter verification system introduced first time in telangana says rajath kumar

హైదరాబాద్: దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో ఓటర్ వెరిఫికేషన్ వ్యవస్థను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. రేపటి ఎన్నికల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక వెసులుబాటు కల్పించామన్నారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఓటరు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు రజత్‌కుమార్ స్పష్టం చేశారు.

2214
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles