ల‌క్న‌వ‌రం వేలాడే వంతెన‌ను కమ్మేసిన పొగ మంచు

Sat,January 12, 2019 09:18 PM

Visuals of snowfall from  Laknavaram bridge

జయశంకర్ భూపాలపల్లి (గోవిందరావుపేట): పొగమంచు శనివారం ఏజెన్సీని కమ్మేసింది. ఏజెన్సీలోని మల్లంపల్లి, గోవిందరావుపేట, ములుగు, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాలను ద‌ట్టమైన పొగమంచు కప్పేసింది.. ఉదయం 7 నుంచి 10:30 గంటల వరకు 163 జాతీయ రహదారిపై వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది. అంతేకాకుండా పర్యాటక ప్రాంతమైన లక్నవరం సరస్సు వద్ద ఉన్న వేలాడేవంతెనలు, రెస్టారెంట్‌లను పొగ‌మంచు క‌మ్మేసింది.

1571
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles