ప్రైవేటు స్కూళ్లు వద్దు.. ప్రభుత్వ స్కూళ్లే ముద్దు..!

Wed,June 20, 2018 04:27 PM

villagers in peddapalli district join their children in govt school

పెద్దపల్లి: జిల్లాలోని ధర్మారం మండలంలోని కానంపల్లి గ్రామస్థులు మూకుమ్మడిగా ఓ మంచి నిర్ణయం తీసుకొని ప్రస్తుతం చర్చనీయాంశమయ్యారు. అదే గ్రామానికి చెందిన దాదాపు 73 మంది విద్యార్థులను వాళ్లు వెళ్తున్న ప్రైవేటు స్కూళ్లు మాన్పించి మరీ.. అదే గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. గ్రామానికి చెందిన తల్లిదండ్రులంతా కలిసి ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలు, అధిక ఫీజు వసూలుకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

1082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles