టీఆర్‌ఎస్‌లో జోరుగా చేరికలు

Sun,March 4, 2018 06:28 PM

villagers in jangaon district join in trs party

జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా జిల్లాలోని తరిగొప్పుల మండలం మరియాపురం గ్రామస్థులంతా మూకుమ్మడిగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

1348
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles