బాబూ యూ ఆర్ అవుట్..!

Tue,December 11, 2018 03:44 PM

Vijaya Sai Reddy reacts on Telangana Election Results.

తెలంగాణ శాసనసభ ఎన్నిక​ల్లో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్ ఘోరంగా ఓడిపోవ‌డం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో కాంగ్రెస్- టీడీపీ పొత్తును ప్రజలు తిరస్కరించారని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు తన సొంత ప్ర‌యోజ‌నాల కోసం పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశంలోను పున‌రావృతం అవుతాయన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఓడిన ప్రముఖుల జాబితా ఇదిగో అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

4733
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles