గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరించాలి

Sat,April 20, 2019 10:49 AM

Vice President Venkaiah Naidu attend to free health camp at Muchhintal

హైదరాబాద్‌ : శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి, కేర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఉత్సాహన్నిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరించాలని కోరారు. ఫోన్లు, టీవీలకు అంటుకుపోయే సంస్కృతికి దూరంగా ఉండాలని సూచించారు. శారీరక శ్రమ మన జీవనశైలికి అత్యంత అవసరమని ఉప రాష్ట్రపతి చెప్పారు.

374
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles