ఇఫ్లూ డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి

Sat,February 9, 2019 11:04 AM

Vice President Venkaiah Naidu attend EFLU diamond Jublee celebrations

హైదరాబాద్ : ఇఫ్లూ(ఆంగ్లం, విదేశీ భాషల విశ్వవిద్యాలయం)లో డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని డైమండ్ జూబ్లీ ఉత్సవాల పైలాన్‌ను ఆవిష్కరించారు. ఉప రాష్ట్రపతిని ఇఫ్లూ వీసీ సురేశ్ కుమార్ శాలువాతో సత్కరించారు. అనంతరం అక్కడి నుంచి తార్నాకలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్‌ఐఎన్)లో జరిగే కార్యక్రమానికి వెంకయ్యనాయుడు వెళ్లారు.

899
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles