మంచు కారణంగా ఒకదాన్ని మరోటి ఢీకొన్న వాహనాలు

Sat,January 12, 2019 09:38 AM

vehicles collided each other due to snow fog in rangareddy dist

రంగారెడ్డి: జిల్లాలోని షాద్‌నగర్ సమీపంలోని కొత్తూరు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. దట్టమైన మంచు కారణంగా ఒకదాన్ని మరోటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3 ఆర్టీసీ బస్సులు, 2 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, 2 లారీలు, ఆటో, కారు ధ్వంసమయ్యాయి. దీంతో జాతీయ రహదారిపై సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles