టీఆర్ఎస్ లోకి వంటేరు ప్రతాప్ రెడ్డి

Fri,January 18, 2019 03:58 PM

vanteru prathap reddy will join in TRS in the presence of KTR

హైదరాబాద్ : గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి మరికాసేపట్లో కారెక్కనున్నారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ప్రతాప్ రెడ్డి గులాబీ దళంలో చేరనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు పాల్గొననున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ పై వంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

3773
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles