సీఎం కేసీఆర్‌ను కలిసిన వంటేరు ప్రతాప్‌రెడ్డి

Fri,January 18, 2019 08:37 PM

vanteru pratap reddy made a courtesy call on cm kcr

హైదరాబాద్: వంటేరు ప్రతాప్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఇవాళ రాత్రి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన వంటేరు.. ఇవాళ సాయంత్రం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం సీఎం కేసీఆర్‌ను వంటేరు మర్యాదపూర్వకంగా కలిశారు.

1436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles