అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వంటేరు..

Wed,October 23, 2019 07:36 PM

హైదరాబాద్‌: గజ్వేల్‌ టీఆర్‌ఎస్‌ నేత వంటేరు ప్రతాప్‌ రెడ్డిని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ నియమించారు. 2014, 2018 ఎన్నికల్లో ప్రతాప్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి, ఓడిపోయిన విషయం తెలిసిందే. 2018 మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం అనంతరం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాకర్షక పథకాలకు ఆకర్షితులైన ప్రతాప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.

2277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles