డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వనమా

Mon,March 18, 2019 09:17 PM

పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్ష పదవికి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సోమవారం రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరనున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. రాజీనామా ప్రతులను పత్రికలకు విడుదల చేశారు. ఈ మేరకు ఆయన కాంగెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహూల్ గాంధీకి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డికి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖలను పంపించారు.

940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles