మంత్రి కేటీఆర్‌ను కలిసిన ముస్సోరి బృందం

Mon,February 27, 2017 01:38 PM

హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ముస్సోరి రాష్ట్ర ప్రతినిధుల బృందం కలిసింది. తమ రాష్ట్రంలో పర్యటించాలని కేటీఆర్‌కు ముస్సోరి బృందం ఆహ్వానించింది. రాష్ట్రంలోని కంపెనీల సీఈవోలతో ముస్సోరి బృందం సమావేశం కానుంది. రాష్ట్రంలోని కంపెనీలు-ముస్సోరి కంపెనీలతో వ్యాపార పెట్టుబడులకు యత్నిస్తున్నామని ప్రతినిధులు చెప్పారు. మూడు రోజుల పాటు ముస్సోరి బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. ఓయూ, టీహబ్, జీనోం వ్యాలీ, ఇక్రిశాట్ సంస్థలను ఆ బృందం సందర్శించనుంది.

1150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles