రైలు కిందపడి గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య

Wed,May 15, 2019 09:57 AM

unknown young man committed suicide train track

నల్లగొండ: జిల్లాలోని దామెరచర్ల మండలం కొండ్రపోలు వద్ద విషాద సంఘటన చోటు చేసుకుంది. రైలు కిందపడి గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం గుర్తించిన గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

513
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles