అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి



Mon,June 19, 2017 01:03 PM
అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్: జిల్లాలోని భూత్పూర్ మండలం అన్నాసాగర్ జాతీయ రహదారి 44 పక్కన గుర్తు తెలియని శవాన్ని స్థానికులు గుర్తించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమాస్పద స్థితిలో మృతి చెందినట్లు, మృతి చెంది నాలుగురోజులైనట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవాన్ని ఎవరైనా గుర్తిస్తే భూత్పూర్ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.

341
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS