జనగామలో గుర్తుతెలియని మృతదేహం

Wed,April 11, 2018 07:01 AM

Unidentified dead body found in Janagama

జనగామ:జనగామలో గల రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద గుర్తుతెలియని మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

951
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles