రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

Tue,April 30, 2019 05:38 PM

Two young people died in road accident

రంగారెడ్డి: జిల్లాలోని యాచారం మండలం తక్కళపల్లి గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు - లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

946
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles